न जानामि व्याकरणं
न जानामि गद्यं
न पद समुचयं
सह्रुदय चित्तेन
ध्यायामि त्वां
हे मात रक्षस्यमां
न जानामि व्याकरणं
न पदार्थं व वचनं
ध्यायामि त्वां
हे क्रुष्ण रक्षस्यमां
ఊహలలో ఒదిగిన భావాలెన్నో.. భావాలలో విరిసే గానాలెన్నో
न जानामि व्याकरणं
न जानामि गद्यं
न पद समुचयं
सह्रुदय चित्तेन
ध्यायामि त्वां
हे मात रक्षस्यमां
न जानामि व्याकरणं
न पदार्थं व वचनं
ध्यायामि त्वां
हे क्रुष्ण रक्षस्यमां
कई बार सोंचती हूं
के मनुष्य की जन्म क्या है?
कर्म क्या है?
मगर अहसास होता है
की जीवन इन
सभी गुणों से अधिक
महत्वपूर्ण है, एवं
सही दिशा मे चलकर
परिपूर्णता पा लेना ही
जीवन की लक्ष्य है ।
जो जीवन को दुबारा
पा लेते है, वे जानते हैं
की कठिनाइयों के अतिरिक्त
भी
मनुष्य जनम अति
उत्तम है, ओर मिठास है।
जो दूसरों के पीड़ा भी
अपनी ही जानकर,
सभी के आदर करते हैं,
ओर जो सभी को अपने ही मानते हैं,
वे जन्म सफलता प्राप्त करते हैं।।
అమెరికాకా?
ఎవరే? ఎక్కడికే?
అమెరికా కట.
ఏమిటీ అమెరికాకా?🤣
ఆ అమెరికాకి.🤣🤣
ఓ అమెరికా కీ జపానుకూ వెళ్ళండి వెళ్ళండి,
పక్కకు జరుగమ్మా,
మా ఊడుపులు మేమే ఊడ్చుకోవాలే…🤨-------------------------------------------------------------
అదేమిటే,
అమెరికా కు అన్నాను,
అంతేగా?🤨
అంత దెప్పాలా?
ఏమిటీ ఆ గోల?
ఎందుకలా పోట్లాట?
ఇంతకీ అదేమందనీ,
అమెరికాకు.
అంతేగా?
అమెరికాకూ?? ఆహా బావుంది, బావుంది. మేమేమో మేడం మేడం అని మే డే కోసం మేడెక్కాలె.
ఎందుకే అంత జె నీకు,
ఒసే, అమెరికా కృయెల్లా!
అమ్మా చూడవే,
ఇదికూడా,
ఎలా నన్నే అంటోంది,
ఆ చదివేది చదవకుండా ‘అమెరికా’….
కౄసిఫెరేసీ..పాఠం అప్పచెప్పు?
ఏమిటో ఈ కాలం పిల్లలు,
ఏదీ విషయం ఆ ‘అమెరికా’..
క్లుప్తంగా చెప్పు.
ఆగండాగండి,
ఆ పంచె కాదు, ఆ పక్కనుంది ఉతికి పెట్టింది, అది తీసుకోండి. ఇదుగో కాఫీ.
ఏమిటో,
ఈ గాల్స్, ఎప్పుడూ అమెరికా..
క్లూలెస్.
ఔనూ,
ఒరేయ్, నువ్వు అమెరికా కెప్పుడెడతావ్?
ఏమిటే నువ్వూనూ,
ఆ టవలందుకో ఇలా,
అమెరికాకేంపని,
నాతో?
ఆ..
యెమ్మైటీ లో అమెరికాకై దేశం త్యాగం చేసే ప్రొఫెసర్ పరంధామం..
అనీ…
దేశం త్యాగం లేదూ,
దేహం కాదూ,
నడువ్ సిసింద్రీ!
అన్నట్టు,
చెప్పడం మరిచాను,
మీ ‘అమెరికా కొచ్చిన క్రొత్తలో” వాడొచ్చాడు, తిరిగి వచ్చి పదేళ్ళు దాటినా… ఇంకా…
ఓహో అమెరికా కోతల్రాయుడా?
బాగా కాలక్షేపం,
వాడి కబుర్లన్నీ..
పెళ్ళైందా ఇంకా లేదా?
ఊరుకోవే,
ఇప్పటికీ కాకుండా ఉంటుందా?
ఏమో,
ఏదో అమెరికా కౌలు గర్లో,
కౌ గర్లో ప్రేమించాడట కదా,
మరచి పోలేక, అలా అని విన్నానులే…కాలం..
మామ్మా, నీకెందుకే?
బుగ్గలు లేనుకూడాలేవు,
బాగానే నొక్కులు నొక్కుతున్నావు…
అమ్మమ్మా,
నీ కమ్మని నెయ్యి దోసె, కారప్పొడి ముందు,
అమెరికా కం అంటే, వెడతామటే,
అమెరికా కః,
అమ్మ చేతి వంట,
అః!!
Copyright © 2010 ఊహాగాన౦
Blogger Templates Design by Splashy Templates