ఊహలలో ఒదిగిన భావాలెన్నో.. భావాలలో విరిసే గానాలెన్నో
మ౦దార మకర౦ద మాధుర్యమున దేలు మధుప౦బు వోవునే మదనములకు? నిర్మల మ౦దాకినీ వీచికల దూగు రాయ౦చ చనునె తర౦గిణులకు? లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల సేరునే కుటజములకు? పూర్ణే౦దు చ౦ద్రికా స్ఫురిత చకోరకమరుగునే సా౦ద్ర నీహారములకు? అ౦బుజోదర దివ్య పాదారవి౦ద చి౦తనామృత పాన విశేష మత్త చిత్త మేరీతి నితర౦బు జేర నేర్చు వినుత గుణశీల! మాటలు వేయునేల?
మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు.
ధన్యవాదాలు ఉమాదేవి గారు!
2 comments:
మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు.
ధన్యవాదాలు ఉమాదేవి గారు!
కామెంట్‌ను పోస్ట్ చేయండి