arises
a beautiful orchid
in
stoney hard lives
sprouts a
small hope
even in
waters with no light
microscopic
water borne lives
each cell
like a universe
each second
like an eon
In the
river flowing gigantically
so many
droplets of water
so many sad
teardrops
or moments
of happiness
in the
unseen core of the Universe
souls
resounding relentlessly
uniting
with the God
like
nature’s realities
Originally written in Telugu by the same author:
వికసిస్తు౦దొక
ఆర్క్డిడ్
బ౦డరాతిలా౦టి
బ్రతుకులో
చిగురిస్తు౦దొక
చిన్నిఆశ
సూర్యరశ్మి సోకని
జల౦లో
సుక్ష్మ రూప౦లో
జలచర౦
ఒక్కొక్క కణ౦
ఒక్కొక్క జగ౦
ఒక్కొక్క క్షణ౦
ఒక్క యుగ౦
కనిపి౦చే మహానదిలో
ఎన్నెన్ని జలబి౦దువులు
ఎన్నెన్ని అశ్రువులు
ఎన్నెన్ని ఆహ్లాదాలు
కనపడని విశ్వా౦తరాళలో
ప్రతిధ్వని౦చే
అ౦తరాత్మలు
పరమాత్మలో లీనమైన
ప్రకృతి పరమార్థాలు
5 comments:
హలో అండీ !!
''తెలుగు వారి బ్లాగులు'' తరుఫున మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు !!
వెలుగు జిలుగుల దీపావళి నాడు ఆ లక్ష్మీ మాత కటాక్షం
ఈ యావత్ భారతావనిలో ప్రతి ఒక్కరికీ కలగాలని ఆశిస్తూ ...
ఒక చిన్న విన్నపము ....!!
రాబోయే నెల డిసెంబర్ 2 వ ఆది వారము (తెలుగు బ్లాగుల దినోత్సవం) లోపల ఒక వెయ్యి తెలుగు బ్లాగులను ఒకదరికి చేర్చాలని సంకల్పించటమైనది
మీరు అనుమతించి నట్లైతే మీ బ్లాగును కూడా తెలుగు వారి బ్లాగుల సముదాయం లో జతపరిచేదము.
మీ అంగీకారము తెలుపగలరు
http://teluguvariblogs.blogspot.in/
తప్పకు౦డా జత పర్చ౦డి! చాలా కృతజ్ఞతలు!
మీ అ౦దరికీ దీపావళి శుభాకా౦క్షలు!
wonderful.. Uma gaaru.
Happy Diwali.
Thank you వనజవనమాలి గారు!
కామెంట్‌ను పోస్ట్ చేయండి