రఘుకుల రామా
శ్రీ రఘురామా
సీతారామా
జానకిరామా
పట్టాభి రామా
కోద౦డ రామా
కోసల రామా
నీలమేఘశ్యామా
గోవి౦ద నామా
ప౦డరిధామా
దశరథ రామా
ధశముఖ మర్థన
దశరథ న౦దన
అయోధ్య వ౦దన
ఇనకుల చ౦దన
జగదభిరామా
కారుణ్య ధామా
ఇనకుల సోమా
కరుణా౦తర౦గా
కరుణాతర౦గా
కమనీయ నామా
శ్రీ ర౦గ ధామా!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)