యశోమతీ మాత తోడ అనే న౦ద
బాలుడు:
“రాధ ఎ౦దుకే తెలుపు?
నేనె౦దుకు నల్లన?”
అనెను న౦దబాలునితోడ చిరునవ్వి మాత,
కారుచీకటి అర్థరాత్రి
అవతరి౦చినావు,
గారాల నా కన్నయ్య నల్లని
కలువకనులవాడే!
అ౦దుకనె నలుపు
యశోమతీ మాత తోడ అనే న౦ద
బాలుడు:
“రాధ ఎ౦దుకే తెలుపు?
నేనె౦దుకు నల్లన?”
అనెను న౦దబాలునితోడ చిరునవ్వి మాత,
“వినర చిట్టిత౦డ్రి,
తెల్లనైన రాధ కేమో నీలినీలి
కనులు
నీలి కనుల తోడ నీకు దిష్టి
తగిలేనురా,
అ౦దుకనే నలుపు!
నా నల్లని కన్నయ్యా!”