9, సెప్టెంబర్ 2024, సోమవారం

రఘునందన

0 comments
రఘునందన 
ఘన రఘునందన 
కోసలచందన స్మితవదన
సుగుణ గుణగణ సద్గుణ చారణ 
త్రిగుణాతీత త్రిభువనతారణ త్రిజగదుధ్ధారణ 
సుమన సేవన త్రినయన వందన బుధజన పోషణ క్లేషహరణ 
అభినందన జన అభివందన ఘన నందనందనా సుందరవదనా మానససదనా