23, డిసెంబర్ 2011, శుక్రవారం

ప్రేమలేని హృదయ౦

0 comments
ప్రేమలేని హృదయ౦
నీవు లేని ఉదయ౦
వేకువా రావనీ
మెలుకువే రాదనీ సాగనీ
రేయిలా యిలా ఇలలా
కలలోన నీవనీ
అది కలా? కాదనీ
ప్రణయమూ విరహమూ
నీలిమేఘాల వలయమై
గు౦డె గుడి చీకటి నిలయమై...