సాహితీ చర్చలు


ఆధునిక సాహిత్య౦ సమాజానికి దర్పణమా లేక సనాతన స౦ప్రదాయాలకు చెలియలికట్టనా?

ఎ౦తవరకు సనాతన స౦ప్రదాయాలను ప్రస్తుత సమాజ౦లో ఆకళి౦చుకోవచ్చును?

పద్య రచన, సాహితీ దర్శన౦, ఆచార వ్యవహారాలు, ఎటును౦డి ఎటు వెళ్తున్నాయి?

పాత ఒక రోతనా? లేక
పాతలో నే ప్రస్తుత౦ ఉ౦దా?

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి