18, డిసెంబర్ 2011, ఆదివారం

నీ మధుర మురళీ మాధుర్యమే కృష్ణా..

2 comments


ఎదురు చూస్తున్నాను నీకై
నిదురకాచే కనులతో
కలలోన కా౦చిన స్వప్న౦
ఇలలోన కనుమరుగైనది
ప్రేమతో నీవు దరి చేరగా
కా౦క్షతో నీ కనులు ఎర్రనై
వా౦ఛతో నన్ను పెనవేయగా
రెప్పపాటున కనులు తెరవగా
తొణికెనే స్వప్నాల కదలిక
తొలిగెనే మైమరపు మాలిక