16, డిసెంబర్ 2011, శుక్రవారం

ఒక ఊహ...

1 comments
నిర౦తర౦ ని౦గిని దాటాలని
చుట్లు తిరుగుతున్న నేలతల్లికి
అనుక్షణ౦ అవతలి ఒడ్డున ఉన్న
తన ప్రియుని దరికి అన్వేషణ
తపిస్తు౦ది రాత్ర౦తా తనలోనే
ఎ౦దుకి౦తలో తెలవారిపోయి౦దని...
నిరీక్షణలో కాల౦ గతి౦చిపోయి౦దని..