Jada pajyam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Jada pajyam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, అక్టోబర్ 2024, గురువారం

గడుసరి జడ

0 comments
మిడిసి పడబోకు నరకా!
విడువను నిన్నింక యంచు, వీరాంగన యా 
గడుసరి సాత్రాజితి, తా
'జడ' ముందుకు వైచి నాడు సమరము సలిపెన్!