13, ఏప్రిల్ 2021, మంగళవారం

స్వాగతం ప్లవ నామ సంవత్సరం

0 comments
బై బై శార్వరీ!
నిన్ననేదేమీలేదు!
వికారీ, నీ వెనక!!
రానుంది ప్లవ
పల్లవించు
వసంతనావ!
నవ పల్లవ
తిమిరతారణ!
"विष्णुपोतो नराणाँ!💐💐
जै श्रीक्षन्नारायण!
जै जै जै श्रीक्षन्नारायण!💐💐💐💐

స్వాగతం పల్లవించు
ప్లవ నామ సంవత్సరం 
పరిత్రాణాయ సర్వే జనాం 
వినాశాయచ సర్వ భేషజం 
ప్రణామి సింధుసేతూనాం 
వదామి పల్లాండుమ్, 
జై శ్రీమన్నారాయణమ్🙏🙏🙏🙏