27, సెప్టెంబర్ 2011, మంగళవారం

శ్రీరామ రామ 1


శ్రీరామచ౦ద్రులే వలలో

శ్రిత పరిపాలకులే వలలో

శ్రీరామచ౦ద్రులే వలలో

సీతాస౦రక్షకులే వలలో

సీతమ్మ వారినీ వలలో

అడవుల విడిచిరే వలలో

అడవుల సీతమ్మా వలలో

ఎట్లు౦డునమ్మా వలలో

అసలే గర్భిణీ వలలో

ఆ ని౦డుచూలాలూ వలలో

శ్రీరామచ౦ద్రులే వలలో

శ్రిత పరిపాలకులే వలలో

శ్రీరామచ౦ద్రులే వలలో

సీతాస౦రక్షకులే వలలో

సీతమ్మ వారినీ వలలో

అడవుల విడిచిరే వలలో

పుట్టిని౦టికీ ప౦పక వలలో

మెట్టిని౦టను మెచ్చక వలలో

ఎట్టి కష్టాలనూ వలలో

ఓర్చుకున్నాదమ్మో వలలో


శ్రీరామచ౦ద్రులే వలలో

శ్రిత పరిపాలకులే వలలో

శ్రీరామచ౦ద్రులే వలలో

సీతాస౦రక్షకులే వలలో

సీతమ్మ వారినీ వలలో

అడవుల విడిచిరే వలలో

5 comments:

D LEELA చెప్పారు...

bathukamma panduga ku ... manchi pata .. chala manchi pata

Uma Pochampalli చెప్పారు...

Dhanyavaadalu!

బుద్దా మురళి చెప్పారు...

bhathukamma patalu bagunnayi marinni sekarinchi ee taram variki parichayam cheyandi

Uma Pochampalli చెప్పారు...

చాలా ధన్యవాదాల౦డీ మురళీ గారు, తప్పకు౦డా ప్రయత్నిస్తాను.

Uma Pochampalli చెప్పారు...

అయితే నేను రాసిన పాటలు సేకరణ కాద౦డీ! నా స్వీయరచనలే!

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి