3, జులై 2014, గురువారం

నైరాశ్యం


మనసులోన మెసిలేవు
మరపు రావు ఏనాడు
నిరుపయోగమీ తలపులు
పలకరింపు లేని వెతలు

ఖాండవ దహనము నాడు
దిక్కులంటలేదు అగ్ని శిఖలు
బాంధవ ప్రియమగు వాడవు,
ఎటుల నీవు మము వీడితివి

దినదినము నైరాశ్యం
తీరదు మదిలోన బాధ
క్షణక్షణము ఒక యుగము
పలుపలు విధాల గాధలు

You are roaming in my mind
Not a day passes without remembering you
Useless are these thoughts
Despairs, with none to greet

On the day the forests burnt
Flames did not touch the zenith,
You are such a loving soul,
How did you leave us alone?

Each day with no hope,
Sadness does not quit
Each moment spent like an eon,
Stories of so many kinds.

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి