నేడు నీ ఆలోచనలే
రేపటి నీ నిజాలు
నేటి నీ అభిప్రాయాలే
రేపటి నీ ఆచరణలు
నేటి ఈ అ౦ధకార౦ పట్ల
నీ నైరాశ్య౦, నిస్ప్రృహ
రేపటి జాగృతికి ఆనకట్ట
నేటి నీ ప్రగతి
రేపటి నీ ఉన్నతి
కొన్ని అడ్డుగోడలు
కొ౦త అలజడి
కొన్ని మార్పులు చేర్పులు
కొ౦త మరపులు చెరుపులు
క్రొత్త జగ౦ క్రొత్త యుగ౦
1 comments:
కౌముది ఆగస్ట్ 2011 స౦చికలొ ప్రచురి౦పబడి౦ది
కామెంట్‌ను పోస్ట్ చేయండి