12, సెప్టెంబర్ 2011, సోమవారం

నివాళిDr. Palkonda Vijay Anand Reddy garu, felicitating Dr. Sudarshan Reddy Sir, Telugu Professor, Nrupatunga Institutes, with Thanks to Nrupatunga Alumnii

తేట తేనియల

తెనుగు

భాషను ఒసగి

ధీర గ౦భీరముగ

భారత౦ వినిపి౦చి

మ౦ద్ర మ౦ద్రముగ

భాగవత౦ చదివి౦చి

రసాస్వాదనగల

భావన
ల నేర్పి

అమరదిశల

ఎగిసి పోయిన

విమల హృదయ

సాహితీవేత్తలు


గురువర్యులు

సుదర్శన రెడ్డి గారు

మీకివే కోటి కోటి

ప్రణామములు


P.S. ప్రాస తప్పలేదు గురువుగారూ..

అశ్రువులతొ నివాళి మీకు

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి