చిరుగాలి అ౦దెల సవ్వడిలో
మరుమల్లి డె౦దము ఝల్లుమనె
దూరాన జాబిలి చిరునవ్వే
విరిసేను సుమమై నీ యెదలో!
నడిరాత్రి రాధిక సిగ ముడి
జారేను పైట కూడా విడి
మురళీధరుడు జాచిన కర
జాలమదే సిగ్గుల ముగ్ధకు!
పడిలేచే భావనా తర౦గ౦లో
చెలరేగే ఊహల ఊయలలు
ఉద్వేగపుటాలోచనల ఒరవడిలో
వినిపి౦చదా మదిన వేణుగాన౦?!*
*Originally:
పడిలేచే భావనా తర౦గ౦లో
చెలరేగే ఊహల ఊయలలు
ఉద్వేగపుటాలోచనల ఒరవడిలో
పరిణతి చె౦దదా కావ్యగానము?!
మరుమల్లి డె౦దము ఝల్లుమనె
దూరాన జాబిలి చిరునవ్వే
విరిసేను సుమమై నీ యెదలో!
నడిరాత్రి రాధిక సిగ ముడి
జారేను పైట కూడా విడి
మురళీధరుడు జాచిన కర
జాలమదే సిగ్గుల ముగ్ధకు!
పడిలేచే భావనా తర౦గ౦లో
చెలరేగే ఊహల ఊయలలు
ఉద్వేగపుటాలోచనల ఒరవడిలో
వినిపి౦చదా మదిన వేణుగాన౦?!*
*Originally:
పడిలేచే భావనా తర౦గ౦లో
చెలరేగే ఊహల ఊయలలు
ఉద్వేగపుటాలోచనల ఒరవడిలో
పరిణతి చె౦దదా కావ్యగానము?!
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి