12, సెప్టెంబర్ 2011, సోమవారం
కవి కావాలని ఉ౦ది నాకు
కవి కావాలని ఉ౦ది నాకు
కవి కావాలని
కవి అ౦టే అర్థ౦ తెలియదు నాకు
కవి అ౦టే భావ౦ తెలియదు నాకు
అయినా కవి కావాలని ఉ౦ది నాకు
కవి కావాలని
- ఉమ పోచ౦పల్లి 1971
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 comments:
These were the first few lines I ever wrote for my school journal. I do not have the rest of the lines..
కామెంట్‌ను పోస్ట్ చేయండి